ఆరోగ్యం బాగోలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన భానుప్రీతి ఫస్టియర్ దొమ్మేటి భానుప్రీతి (16) ఇంటర్‌విద్యార్థిని సోమవారం కళాశాల హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. ఆరోగ్యం బాగోలేదని 20రోజుల క్రితం ఇంటికి వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి హాస్టల్‌కు వచ్చింది. సోమవారం యూనిట్ టెస్ట్ ఉన్నా వెళ్లకుండా గదిలోనే ఉండిపోయింది. మద్యాహ్నం తోటి స్నేహితులతో బోజనం చేశాకా వాళ్లందరూ పరీక్షకు వెళ్లారు. సాయంత్రం గదికి తిరిగొచ్చిన విద్యార్థులు ఎంతకీ తలుపు తీయకపోవటంతో పగులగొట్టి చూడగా లోపల ఫ్యాన్‌కు ఉరేసుకుని భానుప్రీతి మృతిచెంది కన్పించింది. అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు హాస్టల్ నిర్వాహకులు, పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరకుని భోరున ఘొల్లుమన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








